తుర్కియేపై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్ : నిర్వీర్యం చేసిన నాటో ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్

الخميس، 5 مارس 2026

international Iran launches ballistic missile at Turkey NATO air and missile defense system disabled NATO member Turkey

t f B! P L


మెరికాతో పాటు దాని మిత్ర దేశాలను టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు దేశాలపై క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ తాజాగా నాటో సభ్యదేశమైన తుర్కియే పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అయితే తుర్కియే వైపు దూసుకెళ్తున్న క్షిపణిని ముందే పసిగట్టిన నాటో ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ బుధవారం దాన్ని ధ్వంసం చేసింది. ఇరాన్ కు సంబంధించిన క్షిపణి సిరియా గగనతలం దాటి తుర్కియే వైపు వెళ్తుండటాన్ని తూర్పు మధ్యధరా సముద్రంలో ఉన్న నాటో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సకాలంలో పసిగట్టింది. వెంటనే స్పందించి క్షిపణిని గగనతలంలోనే కూల్చివేసింది. ఈ విషయాన్ని తుర్కియే రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పింది. కాగా ఈ విషయమై తుర్కియే స్పందించింది. తమ దేశ ప్రాదేశిక సమగ్రత, గగనతలాన్ని కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నామని రక్షణ శాఖ వెల్లడించింది. ప్రతికూల చర్యలకు ఎవరు పాల్పడినా తగిన విధంగా స్పందించే హక్కు తమకుందని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఘర్షణలు మరింత ముదరకుండా సంబంధిత పక్షాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ