భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్న ఏఐ ల్యాప్‌టాప్‌లు !

السبت، 21 مارس 2026

AI Laptops AI-driven tasks—such as image recognition business natural language understanding science Set to Play a Key Role in the Future technology Thanks to this NPU

t f B! P L


గత ఏడాది నుంచి టెక్ మార్కెట్‌లో ఏఐ ఓ ట్రెండ్‌గా మారింది. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఫ్రిజ్‌లు, టీవీల వరకు AI ఫీచర్లు చేరాయి. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లలో కూడా AI ఇంటిగ్రేషన్ పెరుగుతోంది. ఈ గ్లోబల్ AI బూమ్ కారణంగా మెమరీ, స్టోరేజ్, సీపీయూ వంటి భాగాల ధరలు పెరుగుతున్నాయి. 2026లో ల్యాప్‌టాప్ ధరలు 35-40% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ ల్యాప్‌టాప్‌లలో CPU, GPU అనే రెండు చిప్స్ మాత్రమే ఉంటాయి. కానీ AI ల్యాప్‌టాప్‌లలో మూడో ప్రత్యేక ప్రాసెసర్ ఎన్పీయూఉంటుంది. ఈ NPU వల్ల ఫొటోల గుర్తింపు, భాషను అర్థం చేసుకోవడం, టెక్స్ట్ ప్రాసెసింగ్ వంటి AI పనులు ఇంటర్నెట్ లేకుండానే ల్యాప్‌టాప్‌లోనే జరుగుతాయి. దీంతో వేగం పెరుగుతుంది, ప్రైవసీ కూడా మెరుగవుతుంది. లైవ్ ట్రాన్స్‌లేషన్, సబ్‌టైటిల్స్: వీడియో కాల్ సమయంలో మాట్లాడిన భాషను వెంటనే టెక్స్ట్‌గా మార్చుతుంది. లోకల్ AI అసిస్టెంట్: ఫైల్ సెర్చ్, రైటింగ్, ఎడిటింగ్ పనులు ఆఫ్‌లైన్‌లోనే వేగంగా జరుగుతాయి. ఆటో బ్యాక్‌గ్రౌండ్ బ్లర్, నాయిస్ క్యాన్సిలేషన్. NPU వల్ల CPU-GPU మీద లోడ్ తగ్గుతుంది. AI ల్యాప్‌టాప్‌లు సాధారణ మోడళ్లతో పోలిస్తే 15-25% వరకు ఎక్కువ ఖరీదు ఉంటాయి. ఉదాహరణకు, లెనోవా AI సిరీస్ ల్యాప్‌టాప్‌లు సుమారు రూ. 94,000 నుంచి ప్రారంభమవుతాయి. అదే సమయంలో సాధారణ i7 ల్యాప్‌టాప్‌లు రూ. 71,000 నుంచి లభిస్తాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ