ఇరాన్‌ అధ్యక్షుడికి ఫోన్‌ చేసి ఈద్, నౌరూజ్‌శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ

السبت، 21 مارس 2026

international Nation PM Narendra Modi Calls Iranian President to Convey Eid and Nowruz Greetings second time Modi has spoken with the Iranian President

t f B! P L


శ్చిమాసియాలో యుద్ధం వేళ ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌ చేసి ఈద్, నౌరూజ్‌ శుభాకాంక్షలు తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్‌ అధ్యక్షుడికి మోడీ ఫోన్‌ చేయడం ఇది రెండో సారి. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారు. పశ్చిమాసియాలో కీలక మౌలిక వసతులపై జరిగిన దాడులను ఖండించారు. అవి ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసి, ప్రపంచ సరఫరా గొలుసులకు ఆటంకాలు కలగజేస్తాయని అన్నారు. ఈద్‌ పశ్చిమ ఆసియాకు శాంతి, స్థిరత్వం, సమృద్ధి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ