ప్రాణం తీసిన రీల్స్ మోజు : తుపాకీతో వీడియో తీయించుకుంటూ .....!

الثلاثاء، 17 مارس 2026

crime Dallupura area of ​​Delhi Filming a Video with a Gun... national Reels Craze Claims a Life who was recording the footage—pleading with him to stop

t f B! P L


ఢిల్లీలోని దల్లుపురా ప్రాంతంలో దారుణమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చేతిలో ఉన్న తుపాకీతో వీడియో తీయించుకుంటూ ఓ యువకుడు తన ప్రాణాలను తానే బలితీసుకున్నాడు. వీడియో రికార్డ్ చేస్తున్న కజిన్ వద్దురా బాబూ అని ఎంత వారిస్తున్నా వినకుండా తన గుండెకు తుపాకీ గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. క్షణాల్లో జరిగిన ఈ ఘోరంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తుపాకీ పేలిన వెంటనే యువకుడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ తుపాకీ వీడియో తీస్తున్న వ్యక్తిదేనని తేలింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ