మధ్యప్రాచ్యం నుంచి ఇంధన సరఫరా నిలిచిపోతే, ఈ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేయగలదని ఖతార్ ఇంధన మంత్రి సాద్ అల్ కాబి హెచ్చరించారు. “యుద్ధం వల్ల చమురు ఎగుమతులు ప్రభావితమైతే, ముడి చమురు ధరలు రాబోయే రెండు నుండి మూడు వారాల్లో బ్యారెల్‌కు $150 కంటే ఎక్కువగా పెరగవచ్చు” అని చెప్పారు. యుద్ధం ముగిసినప్పటికీ, చమురు సరఫరా సాధారణ స్థాయికి రావడానికి వారాల నుంచి నెలల సమయం పట్టవచ్చని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిదారుగా ఉన్న ఖతార్‌లోని ప్రధాన ఎల్‌ఎన్‌జి ప్లాంట్ అయిన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఎల్‌ఎన్‌జి ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ప్రపంచ గ్యాస్ సరఫరాను దెబ్బతీసింది. ఇదే కాకుండా యూఏఈ, సౌదీ అరేబియాల్లోని ఆయిల్ రిఫైనరీలను ఇరాన్ దెబ్బతీసింది.
యుద్ధ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేస్తుంది !
الجمعة، 6 مارس 2026
Even if the war ends international it could take weeks to months for oil supplies to return to normal Qatari Energy Minister Saad Al Kaabi warns War crisis could devastate global economies
ليست هناك تعليقات:
إرسال تعليق