చలో విజయవాడ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న అంగన్వాడీలు

الاثنين، 2 مارس 2026

Andhra Pradesh Anganwadis continuing the Chalo Vijayawada program They are giving the government a deadline until tomorrow and want a clear statement from them

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని అంగన్వాడీలు చలో విజయవాడ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రకటన వచ్చే వరకూ తాము నిరసన కొనసాగిస్తామని ప్రభుత్వాని హెచ్చరిస్తున్నారు. దీనిలో భాగంగా రాత్రికి కూడా ధర్నా చౌక్‌లోనే ఉంటామని వారు స్పష్టం చేశారు. రేపటి వరకూ ప్రభుత్వంకు గడువు ఇస్తున్నామని, తమకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా తమ కార్యాచరణ ఉంటుందని అంగన్వాడీలు తెలిపారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ