ఒమన్‌ తీరంలో చమురు నౌకపై ఇరాన్‌ దాడి

الأحد، 1 مارس 2026

attack on the oil tanker was part of these retaliation attacks attacked as it passed through the Musandam Peninsula in Oman international Iran attacks oil tanker off Oman coast

t f B! P L


ఒమన్‌ తీరంలో చమురు నౌకపై ఇరాన్‌ దాడి చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేసి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయడానికి ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడుతోంది. ఈ ప్రతీకార దాడుల్లో భాగంగానే చమురు నౌకపై దాడి జరిగింది. ఒమన్ తీరానికి సమీపంలోని హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న చమురు నౌకపై ఇరాన్ దాడి చేసింది. పలావు జెండాతో ఉన్న చమురు నౌక ఒమన్‌లోని ముసాండం ద్వీపకల్పాన్ని దాటుతుండగా దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం నలుగురు గాయపడినట్లు ఒమన్ సముద్ర భద్రతా కేంద్రం తెలిపింది. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ