దేశంలో టాటా కంపెనీ కార్ల విక్రయాల్లో టాప్2 గా నిలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన టియాగో కారు 2025 ఫిబ్రవరిలో 6954 విక్రయాలు జరిగితే 2026 ఫిబ్రవరిలో 7040 కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది కంటే ఒక శాతం వృద్ధి నమోదైనట్లు తెలుస్తోంది. ఇది చిన్న కారు అయినప్పటికీ మూడు రకాల ఇంజన్లతో అందుబాటులో ఉంది. పెట్రోల్, సీఎన్జీతోపాటు ఎలక్ట్రిక్ వేరియంట్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కారుకు డిమాండ్ బాగా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 19.2 kWh నుంచి 24 kWh వరకు ఇంజన్ ఉండనుంది. దీనిని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 293 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. 58 నిమిషాల్లోనే 10 నుంచి 80% వరకు చార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని ధర రూ. 7.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తుంటారు. టాటా టియాగో పెట్రోల్ కారులో 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ఉండనుంది. ఇది 86 పవర్ తో పాటు వన్ వన్ త్రీ nm టర్క్ రిలీజ్ చేయనుంది. ఈ కారు ధర 4.57 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ కారు లీటర్ ఇంధనానికి 19 నుంచి 20 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇక సీఎన్జీకారు ధర 6.66 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ ఇంజన్ కిలో ఇందరానికి 26. 49 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. సామాన్యులు తక్కువ ధరకు కారు కొనాలని అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఈ కారు ధరతోపాటు సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనిని గ్లోబల్ క్రాస్ లిస్టులో నిర్వహించగా 4 స్టార్ రేటింగ్ పొందడం విశేషం. అంతేకాకుండా ఇందులో సెవెన్ అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తో పాటు ఆటో ఆండ్రాయిడ్, ఆపిల్ కార్ ప్లే, 8 స్పీకర్ ఆడియో సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి.
ホーム
/
technology
/
టాటా టియాగో పెట్రోల్ కారులో 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్
الثلاثاء، 10 مارس 2026
Although it is a small car automobile it is available with three types of engines Tata Tiago petrol car has a 1.2-liter three-cylinder engine technology
ليست هناك تعليقات:
إرسال تعليق