దలైలామాకు గ్రామీ అవార్డు : తీవ్రంగా ఖండించిన చైనా

الاثنين، 2 فبراير 2026

and Storytelling category China strongly condemns it Dalai Lama receives Grammy Award international Narration won the award in the Best Audio Book

t f B! P L


బౌధ మత గురువు దలైలామాకు గ్రామీ వార్డు వచ్చిన విషయం  తెలిసిందే. ఆయన బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ జాబితాలో ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. 90 ఏళ్ల వయసులో తొలి గ్రామీ అవార్డు అందుకొని రికార్డు నెలకొల్పారు. అయితే దలైలామాకు ఈ అవార్డు రావడాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. ఆయన గుర్తింపును ఉపయోగించుకొని, చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన పూర్తిగా ఆధ్యాత్మికపరమైన వ్యక్తి కాదని ఆరోపించారు. మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజకీయ ప్రవాసి అని పేర్కొన్నారు. సంబంధిత పక్షాలు ఈ అవార్డును బీజింగ్ వ్యతిరేక కార్యకలాపాలకు ఒక సాధనంగా ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ