ఓఆర్‌ఆర్‌పై జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

السبت، 7 فبراير 2026

crime four seriously injured in a car accident on the ORR Outer Ring Road Sangareddy district telangana there were seven passengers in the car Two killed

t f B! P L


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఓఆర్‌ఆర్‌పై జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. సంగారెడ్డిలోని గడ్డ పోతారం ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఓవర్‌ స్పీడ్‌తో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓఆర్‌ఆర్‌పై అదుపు తప్పి సర్వీస్‌ రోడ్డుపై కారు ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు, దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కారులో​ చిన్నారి సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. నెహ్రు జూపార్‌ నుంచి బాచుపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ