తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకుగేమ్ ఛేంజర్‌గా మారబోతున్న 'హైస్పీడ్ రైల్ కారిడార్లు'

الاثنين، 2 فبراير 2026

'High-Speed ​​Rail Corridors' to be a Game Changer for Telangana Andhra Pradesh health tourism sectors Minister Ashwini Vaishnaw national not only reduce travel time significantly boost the economic

t f B! P L


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాబోయే 'హైస్పీడ్ రైల్ కారిడార్లు' గేమ్ ఛేంజర్‌గా మారబోతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల వల్ల కేవలం ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఆర్థిక, హెల్త్ టూరిజం రంగాలు భారీగా వృద్ధి చెందుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా మూడు ప్రధాన నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైళ్లు రానున్నాయని మంత్రి వివరించారు. ఈ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

హైదరాబాద్ - బెంగళూరు మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటలు.

హైదరాబాద్ - పూణే మధ్య ప్రయాణ సమయం కేవలం 1.55 గంటలు.

హైదరాబాద్ - చెన మధ్య ప్రయాణ సమయం కేవలం 2.55 గంటలు.

ఈ ఏడాది బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం రూ. 5,454 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. గతంతో పోలిస్తే ఈ నిధులు గణనీయంగా పెరిగాయని, రాష్ట్రంలోని రైల్వే మౌలిక సదుపాయాల కల్పనకు ఇది పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ హైస్పీడ్ కారిడార్ల ద్వారా దక్షిణాది రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరిగి, వ్యాపార లావాదేవీలు సులభతరం అవుతాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ