ఫిబ్రవరి 19న ఆపిల్ 17e మోడల్‌ విడుదల

الجمعة، 13 فبراير 2026

Apple 17e model to be launched on February 19 generation of guys who want to use an iPhone at a mid-range price global market is likely to be around $599 technology

t f B! P L


పిల్ 17e మోడల్‌ను ఫిబ్రవరి 19న లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మిడ్-రేంజ్ ధరలో ఐఫోన్ వాడాలనుకునే ఈ తరం కుర్రాళ్లకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది. ఐఫోన్ అంటేనే భారీ ధర అనే ఇమేజ్‌ను బ్రేక్ చేస్తూ, 17e మోడల్‌ను సరసమైన ధరకే తీసుకొస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో దీని ధర దాదాపు $599 (మన కరెన్సీలో సుమారు రూ.55,000 నుండి రూ.60,000) ఉండే అవకాశం ఉంది.గతంలో వచ్చిన మోడల్స్ కంటే ఇది చాలా స్మార్ట్‌గా, మరింత పవర్‌ఫుల్ ఫీచర్లతో వస్తున్నట్లు సమాచారం. ఇందులో మనకు నచ్చే డైనమిక్ ఐస్‌లాండ్ ఫీచర్ ఉండబోతోందట. ఇప్పటివరకు హై-ఎండ్ మోడల్స్ కే పరిమితమైన ఈ ఫీచర్ ఇప్పుడు బడ్జెట్ ఫోన్‌లో రావడం విశేషం. 6.1 అంగుళాల OLED స్క్రీన్‌తో వస్తున్న ఈ ఫోన్, చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, చేతిలో పట్టుకుంటే మంచి గ్రిప్‌ని ఇస్తుంది. ప్రకాశవంతమైన రంగులు, క్రిస్టల్ క్లియర్ విజువల్స్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఐఫోన్ 17 సిరీస్‌లో వాడే లేటెస్ట్ A19 బియోనిక్ చిప్ ఈ 17eలో కూడా వాడుతున్నట్లు టాక్. దీనివల్ల హెవీ గేమింగ్ చేసినా, మల్టీటాస్కింగ్ చేసినా ఫోన్ ఎక్కడా లాగ్ అవ్వదు. అంతేకాకుండా, మొదటిసారిగా ఈ బడ్జెట్ వేరియంట్‌లో MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నట్లు లీక్స్ చెబుతున్నాయి.  ఇందులో 48MP ప్రైమరీ కెమెరాను అందిస్తున్నారు. సింగిల్ కెమెరా అయినప్పటికీ, యాపిల్ అల్గారిథమ్స్ వల్ల ఫోటోలు అదిరిపోతాయి. సెల్ఫీల కోసం 12MP లేదా 18MP ఫ్రంట్ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది. 8GB ర్యామ్, 128GB/256GB స్టోరేజ్ వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ