అతివేగంతో కాలువలోకి దూసుకెళ్లిన లారీ

الثلاثاء، 27 يناير 2026

crime from Mellacheruvu to Chintalapalem in Suryapet district Lorry plunges into canal at high speed telangana

t f B! P L


తెలంగాణ లోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు నుంచి చింతలపాలెం వెళ్లే ప్రధాన రహదారిపై రైతు నగర్ కాలువ వద్ద లారీ అతివేగంతో కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అతివేగంతో వస్తున్న లారీ నియంత్రణ తప్పి రైతు నగర్ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జి సైడ్ వాల్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి బ్రిడ్జి రక్షణ గోడ పూర్తిగా ధ్వంసమై, లారీ నేరుగా కాలువలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై గానీ, అటుగా గానీ ఎవరూ ప్రయాణించకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఇది నూతనంగా నిర్మించిన బ్రిడ్జి కావడం గమనార్హం. రక్షణ గోడ బలహీనంగా ఉండటమే ప్రమాద తీవ్రతకు కారణమైందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ