యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. అప్పట్లో దేవాదాయ శాఖ కమిషనర్‌గా, ఆలయ ఈవోగా వెంకట్రావు పనిచేసిన విషయం తెలిసిందే. ఆయన రిటైర్‌మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన రాజీనామా చేశారని తెలుస్తోంది. మరోవైపు రాజకీయ ఒత్తిడితోనూ ఆయన రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.
యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా
الخميس، 1 يناير 2026
After his retirement government has accepted his resignation telangana the Telangana government appointed him as the EO Yadagirigutta temple EO Venkat Rao resigns
ليست هناك تعليقات:
إرسال تعليق