ప్రపంచ యాత్రను ఆపేస్తున్నట్లు ప్రకటించిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్

الاثنين، 12 يناير 2026

8 crores he has earned and will now fight for public issues Andhra Pradesh national now giving an opportunity to new people telangana World traveler Anvesh announces he is stopping his world tour

t f B! P L


ప్రపంచ యాత్రను ఆపేస్తున్నట్లు యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ప్రకటించాడు. ఇప్పటివరకు యూట్యూబ్ వీడియోస్ ద్వారా సంపాదించింది చాలు, కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నానని ప్రకటించాడు. తన దగ్గర ఉన్న 8 కోట్లను ఖర్చు పెట్టుకుంటానని, అలాగే ఇకనుంచి ప్రజా సమస్యలపై పోరాడుతానంటూ ఓ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం నా అన్వేషణ షేర్ చేసిన వీడియో నెట్టింట క్షణాల్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో మాట్లాడుతూ "మీ ప్రపంచ యాత్రికుడు ప్రపంచ యూత్రను ఆపేద్ధం అనుకుంటున్నాను. నా దగ్గరున్న రూ.8 కోట్లను కూర్చుని తినేద్దాం అనుకుంటున్నా. చాలు ఇప్పటివరకు సంపాదించింది. ఇప్పటికీ 130 దేశాలు తిరిగాను. ఇక మిగిలిన దేశాలన్నీ కరేపాక్ దేశాలు. వాటిని నా కోసం తిరుగుతాను. మీ కోసం కాకుండా తెలుగులో 14 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచ యాత్రికుడు ఒక్కడే కాదు. అలాగే అంటార్కిటికాను ఎవరూ చూపించలేదు. నేను చూపించినందుకు నాకు రూ.20 లక్షలు వచ్చాయి. ఆర్కిటిక్ మొత్తం చూపించా రూ.15 లక్షలు వచ్చాయి. అమెజాన్ అడవులను దాదాపు 100 రోజులు చూపించాను. దాదాపు రూ.20 లక్షలు వచ్చాయి. నాకు డబ్బే డబ్బు ఇలా ప్రపంచ దేశాలననీ తిరిగి చూపిస్తే నాకు డబ్బులు వస్తాయి. ఇంట్లో కూర్చుని సెల్లు వీడియోస్ చేస్తే డబ్బులు ఇవ్వరు. ఇప్పటికే చాలా సంపాదించాను. ఇక పై కొత్త వాళ్లకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. కొత్త రకం రావాలి. ఈ ప్రయాణంలో కాళ్లు చేతులు విరుగుతాయి. ప్రాణాలు పోతాయి. ఎన్ని జరిగినా ధైర్యే సాహసే లక్ష్మి. ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకుని ముందుకు వెళ్లండి. ఇకపై నేను ప్రజా సమస్యలపై దృష్టి పెడతాను. ఆన్ లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్, డేటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. వాటిన్నింటిపై అవగాహన కల్పిస్తూ పోరాటం చేస్తాను. ప్రజల్ని ఆన్ లైన బాధల నుంచి కాపాడతాను. ఆడాళ్లపై జరిగే రేప్ ల గురించి మాట్లాడాతాను. స్త్రీ హక్కులపై పోరాడదాం. ప్రాణాలు ఉన్నంతవరకూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ