రష్యాని బెంబేలేత్తిస్తున్న మంచు తుఫాను

الثلاثاء، 20 يناير 2026

A snowstorm is wreaking havoc in Russia international More than 7 feet of snow has fallen in just this past week Winds blowing at speeds of nearly 100 kilometers per hour

t f B! P L

ష్యాలోని కమ్చట్కా అనే ప్రాంతంలో ఎప్పుడు లేనంతగా భారీ మంచు కురుస్తోంది. కేవలం ఈ ఒక్క వారంలోనే 7 అడుగుల కంటే పైగా మంచు కురిసింది. డిసెంబర్ నెల నుండి చూస్తే ఇప్పటివరకు 15 అడుగుల మంచు పేరుకుపోయింది. ​ గత 146 ఏళ్లలో మాస్కో ప్రాంతంలో ఇంతటి మంచు తుఫాను ఎప్పుడూ రాలేదని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. ఇళ్ల పైకప్పుల మీద పేరుకుపోయిన మంచు ఒక్కసారిగా మీద పడటంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. రోడ్లు, కార్లు, ఇళ్లు అన్నీ మంచుతో పూర్తిగా కప్పబడ్డాయి. దీంతో స్కూళ్లకు సెలవు ప్రకటించారు, బస్సులు ఇతర రవాణా సౌకర్యాలను నిలిపివేశారు. గంటకు దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల మంచు కొండల పేరుకుపోయి దారులు మూసుకుపోయాయి. ​ 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ