భర్త అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచర్ గా మారిన మహిళ !

الخميس، 15 يناير 2026

A woman turned into a chain snatcher to repay her husband's debts Amitha Reddy from Borabanda crime telangana two years ago and that they have a daughter

t f B! P L


హైదరాబాద్, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోట కాలనీ అవంతీ నగర్ వద్ద బోరబండకు చెందిన అమితా రెడ్డి అనే మహిళ బీటెక్ పూర్తి చేసింది. తన భర్తకు ఉన్న అప్పులను తీర్చేందుకు చైన్ స్నాచర్ గా మారింది. ఈ క్రమంలో ఓ 60 ఏళ్ల వృద్ధురాలు తోట కాలనీ అవంతీ నగర్ లోని తన అపార్ట్ మెంట్ లోకి వెళ్లేందుకు లిఫ్ట్ ముందు నిల్చొన్న క్రమంలో వృద్ధురాలి చైన్ ను అమితా రెడ్డి కొట్టేసేందుకు యత్నించింది. ఈ క్రమంలో అప్రమత్తమైన వృద్ధురాలు వెంటనే కేకలు వేయడంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు నిందితురాలిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆ మహిళ రాజేశ్ అనే వ్యక్తిని రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నట్లు తేలింది. వారికి ఓ పాప ఉన్నట్లు సమాచారం. భర్త రాజేశ్ కు ఉన్న అప్పులను తీర్చేందుకు ఆమె చైన్ స్నాచర్ గా మారినట్లు విచారణలో తేలింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ