త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాటా నానో అప్డేట్ వెర్షన్ !

Thursday, January 29, 2026

automobile available in a fully electric variant Designed like a sedan electric car The updated version of the Tata Nano is soon to be launched in the market

t f B! P L


టాటా నానో అప్డేట్ అయినా కారు డిజైన్ కొత్తగా రూపుదిద్దుకుంది. ఈ కారు త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. సెడాన్ కారు వలె ఉన్న ఈ వెహికిల్ నగరాల్లో ఉండేవారు ట్రాఫిక్ లో నుంచి బయటపడడానికి ఈజీగా ఉంటుంది. ఈ కారు క్యాబిన్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. అంతేకాకుండా ఎక్స్టీరియర్ ప్లేస్ తక్కువగా ఉండడంతో ఈజీగా ప్రయాణం చేయవచ్చు. పేరుకు కాంపాక్ట్ కారు అయినప్పటికీ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ లో రాబోతుంది. ఇందులో 17 నుంచి 21 కిలో వాట్ బ్యాటరీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ అయితే 300 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. మిగతా కార్ల కంటే వేగవంతంగా చార్జింగ్ అయ్యే విధంగా ఈ బ్యాటరీ పనిచేయనుంది. అలాగే ఈ కారులో ఆకట్టుకునే విధంగా ఫీచర్లను సెట్ చేశారు. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటివి ఉండడంతో కొత్తగా కారు నడిపే వారికి కూడా కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇప్పటికే ఈ కారు గురించి తెలియడంతో చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ లో రాబోతున్నాయి కారు ధర రూ.2.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే 2026 ఏడాది మధ్యలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారు తక్కువ ధరతో పాటు అత్యధిక మైలేజ్ ఇవ్వడంతో మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ