ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరి ప్రసాద్ రెడ్డి ఓ మహిళతో కారులో వెళుతుండగా ఉప్పరపల్లి వద్ద మహిళ భర్త అడ్డగించి దాడికి పాల్పడ్డాడు. హరి ప్రసాద్ రెడ్డి సదరు మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు అన్న అనుమానమే ఈ దాడికి కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం హరి ప్రసాద్ రెడ్డితో పాటు, మహిళ కారులో వెళుతున్న క్రమంలో వాహనాన్ని ఆపిన అతను ఆ మహిళను బయటకు లాగి కొట్టాడు. ఆ తర్వాత కాలికున్న చెప్పు తీసి హరి ప్రసాద్ రెడ్డి మీద దాడి చేశాడు.
వైసీపీ నాయకుడు మహిళతో కారులో వెళుతుండగా ఆమె భర్త అడ్డగించి చెప్పుతో కొట్టిన వైనం !
السبت، 31 يناير 2026
A YSRCP leader was assaulted with a slipper by a woman's husband while he was traveling with her in a car Andhra Pradesh extramarital affair with his wife
ليست هناك تعليقات:
إرسال تعليق