'ఎల్లమ్మ' చిత్రంలో కథానాయకుడిగా దేవి శ్రీ ప్రసాద్

الخميس، 15 يناير 2026

Andhra Pradesh cinema Devi Sri Prasad as the protagonist in the film 'Ellamma' directed by Venu Yeldandi glimpse of the film was released today on the occasion of the Sankranthi festival telangana

t f B! P L


సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ 'బలగం' వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'ఎల్లమ్మ' సినిమాను శిరీష్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ రోజు గ్లింప్స్‌ విడుదల చేశారు. హీరోగా నటిస్తుండటంతో పాటు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు దేవి శ్రీ ప్రసాద్. 'ఎల్లమ్మ' టైటిల్ గ్లింప్స్‌ చూస్తే జానపద సంస్కృతి, ప్రజల్లో దైవంపై ఉన్న నమ్మకం, దైవిక శక్తి నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్టు అర్థం అవుతోంది. కాళ్లకు గజ్జెలు కట్టుకున్న వ్యక్తి పెరిగెడుతూ ఉంటారు. మరోవైపు షూ కట్టుకుని పెరిగెడుతున్న కాళ్ళు కనిపిస్తాయి. ఇంకో వైపు సుడిగాలి... వీటన్నిటినీ చూస్తున్న మేక. చివరకు వర్షంలో హీరోని పరిచయం చేశారు. దానికి ముందు చినుకుల్లో ఓ చెట్టు కింద వెలుగుతున్న దీపాన్ని చూపించారు. పార్శీ పాత్రలో దేవి శ్రీ ప్రసాద్ నటిస్తున్న తెలిపారు. ఈ గ్లింప్స్‌ అంతటా దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ