అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌కు చెందిన యువతులు దుర్మరణం చెందారు. మహబూబాబాద్ జిల్లా మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మేఘన, భావన మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
అమెరికాలో రోడ్డు ప్రమాదం : మహబూబాబాద్ యువతులు దుర్మరణం
الاثنين، 29 ديسمبر 2025
Bhavana California Criem Meghana Road accident in America telangana Young women from Mahabubabad die tragically
ليست هناك تعليقات:
إرسال تعليق