హైదరాబాద్ లోని బర్కత్ పురలో ఏసీ పేలి కవలలు మరణించారు. నిన్న సాయంత్రం మూడేళ్ల రహీం ఖాద్రి, రెహ్మాన్ ఖాద్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఏసీ పేలింది. మంటలు చెలరేగడం, పొగ కారణంగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఏసీ కంప్రెషర్ పేలినట్లు అనుమానిస్తున్నారు.
0 Comments