పిట్‌బుల్‌, రాట్‌వీలర్‌ శునకాలను పెంచడానికి నిషేధించిన గ్రేటర్‌ చెన్నై

السبت، 20 ديسمبر 2025

Greater Chennai bans the rearing of Pitbull and Rottweiler dogs Rs. 1 lakh would be imposed on those who rear these two types of dogs tamilnadu

t f B! P L


గ్రేటర్‌ చెన్నై పరిధిలో చూపరులకు భయం కలిగేలా మొరిగే పిట్‌బుల్‌, రాట్‌వీలర్‌ శునకాలను పెంచడానికి నిషేధం విధించాలనే కౌన్సిల్‌ తీర్మానానికి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. శుక్రవారం రిప్పన్‌భవనంలో జీసీసీ కౌన్సిల్‌ సమావేశం మేయర్‌ ఆర్‌. ప్రియా అధ్యక్షతన జరిగింది. డిప్యూటీ మేయర్‌ మహేష్ కుమార్‌, కమిషనర్‌ కుమారగురుబరన్‌ పాల్గొన్నారు. ముందుగా నగరంలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు 200ల వార్డుల్లో మరుగుదొడ్లతో కూడిన విశ్రాంతి గదులను నిర్మించాలని తీర్మానించారు. అదేవిధంగా ప్రస్తుతం నగరమంతటా పెంపుడు శునకాలకు లైసెన్స్‌ తప్పనిసరి చేసి అమలు చేస్తున్నట్లే కొన్ని విదేశీ జాతుల శునకాల పెంపకంపై నిషేదం విధిస్తే బాగుంటుందని కొంతమంది కార్పొరేటర్లు సూచించారు. ప్రస్తుతానికి పిట్‌బుల్‌, రాట్‌వెయిలర్‌ అనే రెండు రకాలకు చెందిన శునకాలను పెంచేందుకు నిషేధం అమ లు చేస్తున్నట్లు మేయర్‌ ప్రియ ప్రకటించారు. అంతే కాకుండా ఈ రెండు రకాలకు చెందిన శునకాలను పెంచితే రూ.లక్ష చొప్పున జరిమాన విధిస్తామని హెచ్చరించారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ