రఘురామను కస్టడీలో హింసించిన కేసు : విచారణకు హాజరైన సునీల్‌కుమార్‌

الاثنين، 15 ديسمبر 2025

Andhra Pradesh Raghurama's Custodial Torture Case second notice was issued on December 6th Sunil Kumar Appears for Interrogation

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లో రఘురామను కస్టడీలో హింసించిన కేసులో విచారణకు ఏ-1 నిందితుడుగా ఉన్న సునీల్ కుమార్ హాజరయ్యారు. రఘురామకృష్ణరాజును కస్టోడియల్ లో హింసించిన కేసులో పీవీ సునీల్ కుమార్ విచారణకు హాజరు కావాలని గతంలో నోటీసులు జారీ చేశారు. విచారణాధికారిగా విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ నియామకం అయ్యారు. డిసెంబరు 4న విచారణకు రావాలని గత నెల 26న తొలి నోటీసు ఇవ్వగా కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నందున గడువు కావాలని సునీల్‌కుమార్‌ కోరారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 15న విచారణకు రావాలని ఈ నెల 6న రెండోసారి నోటీసు ఇచ్చారు. దీంతో నేడు ఆయన విచారణకు హాజరయ్యారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ