స్టార్​లింక్​ నెలవారీ సబ్​స్క్రిప్షన్​ రూ. 8,600

الاثنين، 8 ديسمبر 2025

000 not yet announced business subscription prices price also includes the cost of hardware worth Rs. 34 science Starlink Monthly Subscription Rs. 8600 technology

t f B! P L


దేశంలో స్టార్‌లింక్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలను వెల్లడించింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ శాటిలైట్​ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నివాస వినియోగదారుల కోసం తమ ప్లాన్‌లో ఉన్న కీలక విషయాలను కూడా ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు నివేదికలు వెలువడిన కొద్దిరోజలకు, స్టార్‌లింక్ బెంగళూరు కార్యాలయం కోసం లింక్‌డిన్​లో ఇటీవలే నాలుగు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇచ్చింది. శాటిలైట్​ ఇంటర్నెట్ సర్వీస్​ కోసం స్పేస్‌ఎక్స్ నెలకు రూ. 8,600 వసూలు చేస్తుంది. ఈ ధరలో రూ. 34,000 విలువైన హార్డ్‌వేర్ ఖర్చు కూడా కలిసి ఉంటుంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ టెక్ సంస్థ అపరిమిత డేటాతో పాటు 30 రోజుల ట్రయల్​ను అందిస్తుంది. స్టార్‌లింక్ వెబ్‌సైట్ ప్రకారం ఈ సర్వీస్​ "అన్ని వాతావరణాల్లోనూ పనిచేస్తాయి", 99.9 శాతం కంటే ఎక్కువ అప్‌టైమ్ లేదా అంతరాయం లేని ఇంటర్నెట్ కనెక్షన్‌ను వినియోగదారులు పొందొచ్చు. అంతేకాకుండా, యూజర్లు "ప్లగ్- ఇన్ చేసి వెంటనే ఉపయోగించడం" ప్రారంభించవచ్చు. నివాస సబ్‌స్క్రిప్షన్ ధరలను స్టార్‌లింక్ వెల్లడించినప్పటికీ, బిజినెస్ సబ్‌స్క్రిప్షన్ ధరలను ఇంకా ప్రకటించలేదు. రాబోయే రోజుల్లో వాటి వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ