Ad Code

అమెజాన్‌లో వీడబ్ల్యూ 55 అంగుళాల టీవీపై 62% డిస్కౌంట్ ఆఫర్ !


మెజాన్‌లో వీడబ్ల్యూ 55 అంగుళాల నానో సింక్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్ డీ జియో టెలీ ఓఎస్ క్యూలెడ్  టీవీ (మోడల్: VW55JQ1)పై 62% డిస్కౌంట్ అందిస్తోంది. సాధారణంగా రూ.64,999 ధర ఉన్న ఈ ప్రీమియం QLED TV ప్రస్తుతం కేవలం రూ.24,999కే లభిస్తుంది.  QLED 10-బిట్ ప్యానెల్, 4K Ultra HD రిజల్యూషన్, ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్, HDR10 వంటి ప్రీమియం విజువల్ ఫీచర్లు దీని ప్రత్యేకం. 178° వైడ్ వ్యూయింగ్ యాంగిల్, MEMC టెక్నాలజీ, బీజెల్‌లెస్ డిజైన్ వంటి ఫీచర్లు సినిమాలు, స్పోర్ట్స్ ఇంకా గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇందులో 40W పవర్‌ఫుల్ స్పీకర్లతో పాటు డాల్బీ ఆటమ్స్, డాల్బీ డిజిటల్ సపోర్ట్ ఉండటం వల్ల హోమ్ థియేటర్ లాంటి అనుభవం లభిస్తుంది. స్మార్ట్ ఫీచర్లలో Jio OS ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇది కంటెంట్ రికమెండేషన్స్, వాయిస్ ఎనేబుల్‌డ్ రిమోట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, హాట్‌కీ షార్ట్‌కట్లు, మీటింగ్ మోడ్ వంటి ఆధునిక ఫీచర్లతో స్మార్ట్ TV వినియోగాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ఇందులోని 2GB RAM + 8GB ఇంటర్నల్ స్టోరేజ్, క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో స్మూత్ పనితీరు అందిస్తుంది. ఇక కనెక్టివిటీ ఆప్షన్లలో 3 HDMI పోర్టులు (eARC సపోర్ట్‌తో) 2 USB పోర్టులు, Wi-Fi, Bluetooth 5.0 వంటి అన్ని అవసరమైన ఫీచర్లు అందించబడినాయి. బాక్స్‌లో టీవీతో పాటు టేబుల్ స్టాండ్, వాల్ మౌంట్, స్మార్ట్ రిమోట్ లభిస్తాయి. వీటితోపాటు అనేక బ్యాంకుల కార్డులపై మరింత డిస్కౌంట్స్ కూడా లభించనుంది.

Post a Comment

0 Comments

Close Menu