సైనిక స్కూల్‌లో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ : వీడియో వైరల్‌

الجمعة، 7 نوفمبر 2025

gujarat national Seniors ragging juniors in military school: Video goes viral They forcibly punished them and beat them with sticks

t f B! P L


గుజరాత్‌లోని బాలచాడి సైనిక స్కూల్‌లో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. బలవంతంగా శిక్షించడంతోపాటు కర్రతో వారిని కొట్టారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సీనియర్‌ విద్యార్థి టవల్‌లో ఉన్నాడు. జూనియర్‌ స్టూడెంట్స్‌ను అతడు వేధించాడు. పుష్‌ అప్‌లు తీయమని బలవంతం చేశాడు. ఆ పొజిషన్‌లో ఉన్న వారిని వరుసగా కర్రతో కొట్టాడు. దీంతో కొందరు జూనియర్లు బాధతో అల్లాడిపోయారు. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సైనిక స్కూల్‌లో ర్యాగింగ్‌ జరుగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్కూల్‌ యాజమాన్యం స్పందించింది. ఈ సంఘటనపై అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ