} ఇథనాల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ : ట్యాంకర్‌ డ్రైవర్‌ సజీవ దహనం -LATEST NEWS AP TO TG

ఇథనాల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ : ట్యాంకర్‌ డ్రైవర్‌ సజీవ దహనం

الخميس، 27 نوفمبر 2025

Criem Hanwada mandal Lorry hits ethanol tanker Mahabubnagar district National Highway No. 167 at Pilligundu Tanker driver burnt alive telangana

t f B! P L


తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద 167వ నంబర్‌ జాతీయ రహదారిపై ఇథనాల్‌ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది.  దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ట్యాంకర్‌ డ్రైవర్‌ మంటల్లోనే సజీవ దహనమయ్యారు. లారీ డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. మూడు ఫైరింజన్ల సహాయంతో మూడుగంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న ఓ పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ