జార్జియాలో తుర్కియేకు చెందిన సైనిక రవాణా విమానం కూలి 20 మంది సిబ్బంది మృతి చెందారు. అజర్ బైజాన్ నుంచి తుర్కియే వెళ్తుండగా మార్గమధ్యంలో విమానం ప్రమాదానికి గురైంది. జార్జియా అంతర్గత వ్యవహారాల శాఖతో పాటు తుర్కియే రక్షణ శాఖ దీన్ని ధ్రువీకరించాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించాయి. కూలిన సమయంలో విమానంలో సిబ్బందితో సహా 20 మంది ప్రయాణిస్తున్నారు.
జార్జియాలో కుప్పకూలిన సైనిక రవాణా విమానం
الأربعاء، 12 نوفمبر 2025
at the time of the crash including the crew international Military transport plane crashes in Georgia There were 20 people on board
ليست هناك تعليقات:
إرسال تعليق