నడిరోడ్డు పై లైంగిక వేధింపులకు గురైన మెక్సికో దేశాధ్యక్షురాలు !

الخميس، 6 نوفمبر 2025

a man came up from behind and tried to kiss her international Mexican President Sexually Harassed on the Street President was speaking to the public at a public event

t f B! P L


మెక్సికో దేశాధ్యక్షురాలు  క్లాడియా షీన్బామ్ నడిరోడ్డు పై లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ ఘటనతో అక్కడి వారంతా షాక్ తిన్నారు. మంగళవారం మెక్సికో దేశాధ్యక్షురాలు ఓ బహిరంగ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇలా ఆమె మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమెపై చేయి వేసి ముద్దు పెట్టుకోబోయాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని పక్కకి నెట్టారు. అయినప్పటికీ అతడు వెనక్కి తగ్గకపోగా ఆమెను చేతులతో తాకరాని చోట అసభ్యంగా తాకే ప్రయత్నం చేసాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ దేశాధ్యక్షురాలికే బహిరంగ లైంగిక వేధింపులు ఎదురయ్యాయంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆ వ్యక్తి దేశాధ్యక్షురాలి సమీపం వరకూ వచ్చేదాకా భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్లు, ఇది ఘోరమైన భద్రతా వైఫల్యం అంటూ మండిపడుతున్నారు. కాగా సదరు వ్యక్తి మద్యం సేవించి వున్నట్లు సమాచారం. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ