తెలంగాణ లోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన బొల్ల అనిల్‌కుమార్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే కష్టాలు చూశాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని డిగ్రీ పూర్తి చేశాక ఉపాధి కోసం విదేశాల్లో అడుగుపెట్టాడు. అబుదాబిలో సాధారణ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి తోడ్పడుతున్నాడు. తల్లిపుట్టిన రోజు సంఖ్యతో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. కొద్ది రోజుల క్రితం లాటరీ ఫలితాలు ప్రకటించగానే ఊహించని సంఘటన జరిగింది. తన టికెట్ నెంబర్ విజేతగా నిలిచి.. బహుమతిగా ఏకంగా రూ.240 కోట్లు తగిలింది. వచ్చిన ధనంలో తన తల్లిదండ్రులను సంతోషంగా చూసుకుంటూ, కొంత డబ్బును చారిటీకి అందిస్తానని అనిల్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో 'భీమవరం బాయ్' పేరుతో బొల్ల అనిల్‌కుమార్ కథ ఒక్కసారిగా వైరల్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో అనేక యువతకు ప్రేరణగా నిలిచాడు. 'ఒక్క లాటరీ టికెట్, ఒక్క సంఖ్య-కానీ ఆ ధైర్యం, ఆ నమ్మకం అతనికి జీవితాన్ని ఇచ్చింది.
తల్లి పుట్టిన సంఖ్యతో టికెట్ కొన్న యువకుడు : అదృష్టం కలిసొచ్చి అబుదాబిలో రూ.240 కోట్లు గెలుచున్నాడు !
الأحد، 9 نوفمبر 2025
A young man who bought a ticket with his mother's birth number He got lucky and won Rs. 240 crores Bolla Anil Kumar's story went viral on social media under the name 'Bhimavaram Boy' telangana
ليست هناك تعليقات:
إرسال تعليق