హైదరాబాద్ లోని కోకాపేట, నియోపోలిస్ దగ్గర రికార్డు స్థాయిలో ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎకరం ధర రూ.137.25 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. ప్లాట్ నెంబర్ 17, 18కి ఈ వలం నిర్వహించారు హెచ్ఎండీఏ అధికారులు. ప్లాట్ నెం. 17లో 4.59 ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి రూ. 136.50 కోట్ల పలికింది. ప్లాట్ నెం 18లో 5.31 ఎకరాలు ఉండగా ఎకరానికి రూ.137.25 కోట్ల పలికింది. వేలంలో 9.90 ఎకరాలకుగాను హెచ్ఎండీఏకి రూ.1,355.33 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. కోకాపేట్‌లో మిగిలిన భూములను ఈ నెల 28న హెచ్ఎండీఏ అధికారులు వేలం వేయనున్నారు.
కోకాపేటలో ఎకరం రూ.137.25 కోట్లు
الاثنين، 24 نوفمبر 2025
HMDA officials will auction the remaining lands in Kokapet on the 28th of this month hyderabad Kokapeta sells for Rs 137.25 crore per acre telangana
ليست هناك تعليقات:
إرسال تعليق