అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను అమెరికా కార్మిక శాఖ తిరిగి ప్రారంభించింది. సెప్టెంబర్ 30 నుంచి నిలిచిపోయిన పోర్టల్, వెబ్‌సైట్‌లు మళ్లీ అందుబాటులోకి రావడంతో వేలాది మంది భారతీయ నిపుణులకు ఊరట లభించింది. తాత్కాలిక, శాశ్వత ఉపాధి కార్యక్రమాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను విదేశీ కార్మిక ధ్రువీకరణ కార్యాలయం పునరుద్ధరించింది. అయితే, పెండింగ్ కేసుల కారణంగా ప్రాసెసింగ్‌కు కొంత సమయం పట్టవచ్చని అధికారులు తెలిపారు.
హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్ పునఃప్రారంభం !
الأربعاء، 5 نوفمبر 2025
Green Card Application Processing Resumes H-1B halted due to the government shutdown in the US international national
ليست هناك تعليقات:
إرسال تعليق