ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాద్‌ల్లో ఆర్టీఏ అధికారుల దాడులు : 18 ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల సీజ్‌

السبت، 25 أكتوبر 2025

18 private travel buses seized RTA officials raids in Andhra Pradesh and Hyderabad seven lakh rupees has been imposed on buses that violated the rules.

t f B! P L


ర్నూలు బస్సు ప్రమాద ఘటనతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌ ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా నిబంధనలు పాటించలేని 68 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వ్రైవేట్‌ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను సీజ్‌ చేసినట్లు సమాచారం. అదే సమయంలో పలు బస్సులపై కేసులు నమోదు చేశారు ఆర్టీఏ అధికారులు. సుమారు 289 బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులపై రూ. ఏడు లక్షలుగా పైగా జరిమానా విధించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ