చండీగఢ్‌లోని ప్రధాన మార్కెట్ ప్రాంతమైన సెక్టార్ 17లోని బహుళ అంతస్తుల భవనం సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. ఇది చూసి అక్కడున్న జనం షాకయ్యారు. కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. కూలిన బిల్డింగ్ శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. శిథిలాల్లో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రాణ నష్టం జరిగిందా? అన్నది ఇంకా తెలియలేదు. అయితే బహుళ అంతస్తుల బిల్డింగ్ కూలడాన్ని రోడ్డుపై వెళ్లే ఒక వ్యక్తి మొబైల్‌లో రికార్డ్ చేశాడు. షాక్‌కు గురి చేసేలా ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చండీగఢ్‌లో కూలిన బహుళ అంతస్తుల భవనం : వీడియో క్లిప్ వైరల్
الاثنين، 6 يناير 2025
haryana national punjab చండీగఢ్‌లో కూలిన బహుళ అంతస్తుల భవనం మార్కెట్ ప్రాంతమైన సెక్టార్ 17లో వీడియో క్లిప్ వైరల్
ليست هناك تعليقات:
إرسال تعليق