రిలయన్స్ జియో తాజాగా రూ.1234 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకొనే యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు జియో యాప్‌లను కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు. జియో రూ.1234 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 336 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 500MB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతి 28 రోజులకు 300 SMS లను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా 11 నెలలపాటు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ కేవలం జియోభారత్ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని జియో తెలిపింది. కేవలం కాలింగ్ అవసరాలు ఉన్న యూజర్లకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. దీంతోపాటు జియోసినిమా, jiosavaan వంటి యాప్‌లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోభారత్ ఫోన్ యూజర్ల కోసం రూ.234 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా 56 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 0.5GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు ప్రతి 28 రోజులకు 300 SMS లను పొందవచ్చు. జియోశవన్, జియో సినిమా, జియోటీవీ యాప్‌లను పొందవచ్చు.
11 నెలల వ్యాలిడిటీతో జియో నుంచి రూ.1234 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ !
الاثنين، 6 يناير 2025
11 నెలల వ్యాలిడిటీతో జియో నుంచి రూ.1234 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ science technology అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రతి 28 రోజులకు 300 SMS రోజువారీ 500MB డేటా
ليست هناك تعليقات:
إرسال تعليق