నోయిడాలో చలి తీవ్రత పెరగడంతో జిల్లా మేజిస్ట్రేట్ అన్ని బోర్డులకు సంబంధించి 8వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. జనవరి 2 నుండి తదుపరి నోటీసు వచ్చే వరకు పాఠశాలలు మూసివేయనున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర బోర్డులు, సీబీసీఈ, ఐసీఎస్ఈ బోర్డు కింద నడిచే అన్ని పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఏదైనా పాఠశాల ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు తేలితే, వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు సూచించారు. జిల్లా మేజిస్ట్రేట్ నుండి తదుపరి నోటీసు వచ్చేవరకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం గురువారం నాడు 8- 17 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు నోయిడాను జనవరి 3 నుండి 6 వరకు చుట్టుముడుతుందని వాతావరణ శాఖ సూచించింది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ