ఎన్ని ఇబ్బందులొచ్చినా 'ప్రజావాణి' కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ''ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయి. ప్రతి పౌరుడికి నమ్మకం కలిగేలా ప్రజావాణి నిర్వహిస్తున్నాం. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజల అవసరాలు తీర్చాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. మీ కోసమే మేం ఉన్నామనే భావన అధికారులు.. ప్రజలకు కల్పించాలి. రాజ్యాంగ పీఠికలోని లక్ష్యాలను ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తున్నాం'' అని భట్టి విక్రమార్క తెలిపారు.
ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం !
الثلاثاء، 10 ديسمبر 2024
telangana ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం
ليست هناك تعليقات:
إرسال تعليق