కర్ణాటకలో పుష్ప2 మూవీ మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు ప్రదర్శించవద్దని కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతో కర్ణాటకలోని బన్నీ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద నిరాశే. ఉదయం 6 గంటల కంటే ముందు షోలు వేయడం అనేది చట్ట విరుద్ధమని కన్నడ ప్రొడ్యూసర్‌ల ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పుష్ప2 ఫీవర్ ఇండియాను వణికిస్తుంది. ఈ పాటికి ఎక్కడ చూసిన పుష్ప గాడి రూల్ కొనసాగుతుంది. ఇక రెండు నేషనల్ అవార్డులు రావడంతో పుష్ప సీక్వెల్ పై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు. టీజర్ దెబ్బతో అంచనాలు తారా స్థాయికి వెళ్లిపోయాయి. ఆల్రెడీ ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ సారి పుష్పగాడి ఊచకోత మాములుగా ఉండదని ఆ మధ్య రిలీజైన టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది. దానికి తోడు సినిమాకు సంబంధించిన పలు లీకులు బన్నీ ఫ్యాన్స్ నే కాదు.. యావత్ సినీ లవర్స్ లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. గతేడాది రిలీజైన గ్లింప్స్ టాలీవుడ్ తో పాటు అన్ని వుడ్ లలోనూ సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌లు సోషల్ మీడియాలో దుమ్మురేపాయి.
కర్ణాటకలో మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు రద్దు !
الأربعاء، 4 ديسمبر 2024
cinema ఎర్లీ మార్నింగ్ షోలు రద్దు కన్నడ ప్రొడ్యూసర్‌ల ఫిర్యాదుతో ఈ నిర్ణయం కర్ణాటకలో మిడ్ నైట్ పుష్ప2 మూవీ బన్నీ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద నిరాశే
ليست هناك تعليقات:
إرسال تعليق