నిద్ర గన్నేరును మిమోసా, మాయా అని కూడా పిలుస్తారు. నిద్ర గన్నేరు మొక్కను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులు కడుపులో ఉన్న బ్యాక్టీరియాను నిర్ములించడమే కాకుండా శరీరంలో ఎక్కడైనా గాయాలు, శరీరం భాగాల్లో వాపును అయినా వాటిని తగ్గిస్తుంది. పైల్స్ తో బాధపడేవారు పాలతో కలిపి తీసుకుంటే మంచిది అని కొందరు ఆయుర్వేద డాక్టర్లు సూచిస్తున్నారు. ఇది డయాబెటిస్ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే కిడ్నీలో రాళ్లు తగ్గించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది.
నిద్ర గన్నేరు - ఆరోగ్య ప్రయోజనాలు !
الخميس، 12 ديسمبر 2024
arogyam ayurvedam Health Tips కిడ్నీలో రాళ్లు తగ్గించేందుకు సహాయపడుతుంది డయాబెటిస్ కూడా కంట్రోల్ నిద్ర గన్నేరు - ఆరోగ్య ప్రయోజనాలు బ్యాక్టీరియాను నిర్ములించడం
ليست هناك تعليقات:
إرسال تعليق