బెవరేజ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్ టాప్-10 రమ్స్ లిస్ట్ ప్రకటించింది. దీంట్లో హాంప్డెన్ ఎస్టేట్ హెచ్ఎల్సీఎఫ్ క్లాసిక్ సింగిల్ జమైకన్ రమ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇది రమ్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తింపు పొందింది. హాంప్డెన్ ఎస్టేట్ హెచ్ఎల్సీఎఫ్ క్లాసిక్ సింగిల్ జమైకన్ రమ్ క్వాలిటీ, తయారీ పరంగా సూపర్ పాపులర్ అయింది. ఇది హై ఎస్టర్ కాన్సన్‌ట్రేషన్‌తో, బోల్డ్, కాంప్లెక్స్ ఫ్లేవర్స్‌తో వస్తుంది. బాగా పండిన పైనాపిల్, ఆరెంజ్ జెస్ట్ అరోమాతో యూనిక్ టేస్ట్ ఉంటుంది. పంచదార పాకంలో ముంచిన అరటి, వెచ్చని సుగంధ ద్రవ్యాల టేస్ట్ అందిస్తుంది. దీన్ని చక్కటి సిగార్‌తో లేదా స్పెషల్ కాక్‌టెయిల్స్‌లో మిక్స్ చేసి సిప్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని జడ్జింగ్ ప్యానెల్ ప్రశంసించింది.
హాంప్డెన్ ఎస్టేట్ హెచ్ఎల్సీఎఫ్ క్లాసిక్ సింగిల్ జమైకన్ రమ్ కి 'రమ్ ఆఫ్ ది ఇయర్' అవార్డు !
الاثنين، 30 ديسمبر 2024
కాంప్లెక్స్ ఫ్లేవర్స్ తయారీ పరంగా సూపర్ పాపులర్ బోల్డ్ రమ్ క్వాలిటీ హాంప్డెన్ ఎస్టేట్ హెచ్ఎల్సీఎఫ్ క్లాసిక్ సింగిల్ జమైకన్ రమ్ కి 'రమ్ ఆఫ్ ది ఇయర్' అవార్డు హై ఎస్టర్ కాన్సన్‌ట్రేషన్‌తో
ليست هناك تعليقات:
إرسال تعليق