విద్యారంగం పై పెట్టే డబ్బులు ఖర్చు కాదు - పెట్టుబడి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా చిరుకూరులోని గురుకులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచుతామన్నారు. వంట వండే దగ్గర నుంచి పరిశీలించే వరకు వాళ్లే సూపర్ వైజ్ చేసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఆరు నెలల తరువాత పుస్తకాలు ఇస్తే, ఏం ప్రయోజనం. మా ప్రభుత్వంలో స్కూల్ ప్రారంభమైన మొదటి రోజే పుస్తకాలు అందజేస్తున్నట్టు తెలిపారు. గురుకులాల్లో చదివిన ఓ విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరం అని అన్నారు.
విద్యారంగం పై పెట్టే డబ్బులు ఖర్చు కాదు - పెట్టుబడి !
السبت، 14 ديسمبر 2024
telangana చిరుకూరులోని గురుకులాల సందర్శన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగం పై పెట్టే డబ్బులు ఖర్చు కాదు - పెట్టుబడి విద్యార్థులతో ముచ్చటించారు
ليست هناك تعليقات:
إرسال تعليق