ప్రపంచ బ్యాంకు స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్న టాప్ 10 దేశాల జాబితాను విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అగ్రస్థానంలో ఉంది. దీని మొబైల్ ఇంటర్నెట్ వేగం 398.51 Mbps. 344.34 Mbps మొబైల్ ఇంటర్నెట్ వేగంతో ఖతార్ రెండవ స్థానంలో ఉంది. దేశంలోని పౌరులకు అధిక నాణ్యత గల ఇంటర్నెట్ సేవలను అందించిన కువైట్ 239.83 Mbps మొబైల్ ఇంటర్నెట్ వేగంతో మూడవ స్థానంలో నిలిచింది. దీని తర్వాత 141.23 Mbps మొబైల్ ఇంటర్నెట్ వేగంతో దక్షిణ కొరియా నాల్గవ స్థానంలో నిలిచింది. 133.44 Mbps మొబైల్ ఇంటర్నెట్ వేగంతో నెదర్లాండ్స్ ఐదవ స్థానంలో నిలిచింది. మొబైల్ ఇంటర్నెట్ వేగం 130.05 Mbpsతో డెన్మార్క్ ఆరో స్థానంలో నిలిచింది. అలాగే 128.77 ఎంబీపీఎస్‌తో నార్వే ఏడో స్థానంలో నిలిచింది. 122.28 Mbpsతో సౌదీ అరేబియా ఎనిమిదో స్థానంలో నిలిచింది. అలాగే 117.64 Mbps తొమ్మిదో స్థానంలో నిలిచింది. లక్సెంబర్గ్ 114.42 Mbpsతో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పరంగా పదో స్థానంలో నిలిచింది.
ప్రపంచంలో వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ అందించే దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి అగ్రస్థానం !
الأحد، 8 ديسمبر 2024
science technology ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రపంచంలో వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ అందించే దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి అగ్రస్థానం
ليست هناك تعليقات:
إرسال تعليق