ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప జిల్లాలో 829 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు అందజేశారు. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వీటిని జారీ చేశారు. పాఠశాలల్లో పిల్లల అపార్ నమోదును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయలేదని కడప జిల్లా విద్యాధికారి నోటీసులు అందజేశారు. మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు సాంకేతిక సమస్యకు తాము ఎలా బాధ్యులవుతామని ఉపాధ్యాయులు అంటున్నారు.
829 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు !
الأربعاء، 4 ديسمبر 2024
829 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు Andhra Pradesh అపార్ నమోదును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయలేదని ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల వైఎస్సార్ కడప జిల్లాలో
ليست هناك تعليقات:
إرسال تعليق