ఫాంటమ్ వి ఫ్లిప్ 2 స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తుందని టెక్నో తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో ఈ ఫోన్ టీజింగ్ అందించింది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తోంది. అందుకే, అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది. టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 2 స్మార్ట్ ఫోన్ అత్యంత కఠినమైన ఏరోస్పేస్ గ్రేడ్ సూపర్ స్ట్రాంగ్ హింజ్ కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో పెద్ద 3.2 ఇంచ్ AMOLED అవుటర్ స్క్రీన్ మరియు గొరిల్లా గ్లాస్ 6 రక్షణ కలిగిన 6.88 ఇంచ్ మడత పెట్టగలిగే AMOLED స్క్రీన్ వుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు స్ట్రాంగ్ డిజైన్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో 50MP OIS మెయిన్ కెమెరా మరియు 50MP అల్ట్రా వైడ్ కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగి వుంది.16GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4720 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇవి మాత్రమే కాదు బెస్ట్ AI ఫీచర్ లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుందని టెక్నో తెలిపింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ