పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం రేపటికి వాయిదా !

الأربعاء، 4 ديسمبر 2024

Andhra Pradesh national science technology ఉపగ్రహంలో సాంకేతిక లోపం కారణంగా పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం రేపటికి వాయిదా

t f B! P L


శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి చేపట్టాల్సిన పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం వాయిదా పడింది. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 25.30 గంటల పాటు కొనసాగిన తర్వాత బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ59ను మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపాలని శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఉపగ్రహంలో సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది. గురువారం సాయంత్రం 4.12 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ59 నింగిలోకి పంపుతామని ఇస్రో ప్రకటించింది. యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ59 కక్ష్యలోకి తీసుకెళ్లనుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ