ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 హవా కొనసాగుతోంది. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ మూవీ తాజాగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే రూ.1002 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, కల్కీ2898 ఏడీ తరువాత భారీ వసూల్లను రాబట్టిన తెలుగు చిత్రం పుష్ప-2నే కావడం విశేషం. విడుదలైన 6 రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూలు చేయడం భారతీయ సినీ చరిత్రలో రికార్డు.. తొలిరోజు అత్యధిక వసూళ్లు 294 కోట్లు సాధించిన భారతీయ చలన చిత్రంగా పుష్ప-2 నిలిచింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ