ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద, షార్ట్ సర్క్యూట్ తో ఓ కాలేజీ బస్సు దగ్ధం అయింది. రేపల్లె ఐ ఆర్ ఇ ఎఫ్ నర్సింగ్ కాలేజీకి చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. రేపల్లె నుంచి గుంటూరుకు విద్యార్థులు పరీక్షల నిమిత్తం వస్తుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన సమయం లో బస్సులో మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సుకు మంటలు అంటుకోగానే విద్యార్థులు ఒకసారిగా కిందకి దిగేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుసి దర్యాప్తు చేస్తున్నారు .
షార్ట్ సర్క్యూట్ తో కాలేజీ బస్సు దగ్ధం !
السبت، 30 نوفمبر 2024
Andhra Pradesh బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద రేపల్లె నుంచి గుంటూరుకు విద్యార్థులు పరీక్షల నిమిత్తం వస్తుండగా షార్ట్ సర్క్యూట్ తో కాలేజీ బస్సు దగ్ధం
ليست هناك تعليقات:
إرسال تعليق