ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ముదునూరు వద్ద కాలువలోకి పల్లె వెలుగు బస్సు దూసుకువెళ్లింది. స్టీరింగ్ వదిలేయడంతో ప్రమాదం జరిగిందని ఒక్కసారిగా ఇలా జరిగిందని డ్రైవర్ దుర్గాసాయి పేర్కొన్నాడు. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారని, లేడీ కండక్టర్‌తో పాటు ఓ ప్రయాణికుడికి గాయాలు అయ్యాయని డ్రైవర్ దుర్గాసాయి తెలిపారు. ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలోకి దూసుకెళ్లిన పల్లె వెలుగు బస్సు !
الاثنين، 25 نوفمبر 2024
Andhra Pradesh కాలువలోకి దూసుకెళ్లిన పల్లె వెలుగు బస్సు డ్రైవర్ స్టీరింగ్ వదిలేయడంతో ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు
ليست هناك تعليقات:
إرسال تعليق