హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో పాములు పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఇద్దరు మహిళలను శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీ చేయగా పాములు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న అధికారులు పాముల విక్రయాలు జరుగుతున్నాయా లేక ఎందుకు ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారనే దానిపై ఆరాదీస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పాములతో పట్టుబడ్డ మహిళలు !
الاثنين، 25 نوفمبر 2024
hyderabad telangana బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఇద్దరు మహిళలు శంషాబాద్ ఎయిర్ పోర్టులో పాములతో పట్టుబడ్డ మహిళలు
ليست هناك تعليقات:
إرسال تعليق